తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి సారిగా మోకాళ్ళ నొప్పులకు ప్లేట్లెట్స్ క్వాoటిఫికేషన్ తో ప్లాస్మా చికిత్స (PRP) మరియు అత్యాధునిక Radiofrequency Ablation(Laser) తో శాశ్వత పరిష్కారం.
సాధారణంగా కీళ్ల నొప్పులు వయస్సు పై బడిన వారిలో ఎక్కువగా ఉంటాయి. కాని మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వలన చాలా మందికి యుక్త వయస్సులోనే మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, భుజం నొప్పులు లాంటి రకరకాల దీర్ఘకాలిక కీళ్ళ నొప్పుల బారిన పడుతున్నారు. క్రీడాకారులు గాయాలు అయినా, ఇతర గాయాల వలన కూడా దీర్ఘకాలిక నొప్పులు సంభవించవచ్చు.
ప్లాస్మా చికిత్సతో పరిష్కారం ఎలా ?
మానవ రక్తంలో ఉండే ప్లేట్లెట్ కణాలకు గొప్ప రోగ నిరోధక శక్తి ఉంటుంది. కీళ్ళ నొప్పులకు ప్రధాన కారణం కీళ్ళ మధ్య ఉన్న గుజ్జు అరిగిపోవడం, అరిగిపోయిన గుజ్జుని తిరిగి పునరుత్పత్తి చేయటానికి ప్లేట్లేట్లు ఎక్కువగా ఉన్న ప్లాస్మాను చిన్న సూదుల ద్వారా నొప్పి ఉన్న భాగంలో ఇంజెక్ట్ చేస్తారు. ప్లాస్మా యొక్క సహజ పునరుత్పత్తి గుణం వలన అరిగిపోయిన గుజ్జు మరలా ఉత్పత్తి అయి, మీ యొక్క నొప్పిని దూరం (మాయం) చేస్తుంది.
ప్లాస్మా థెరపీ ప్రయోజనాలు:
ప్లాస్మా చికిత్సకు ఆపరేషన్ అవసరం ఉండదు కనుక రక్త స్రావం, నొప్పి, అధిక ఖర్చులు ఉండవు. మీరు రోజుల తరబడి ఆసుపత్రులలో గడపాల్సిన అవసరం లేదు. ఇది కేవలం 30 నుండి 45 ని.ల ప్రక్రియ. చికిత్స చేసుకున్న తరువాత తిరిగి మీ రోజువారి వ్యాపకాలు చేసుకోవచ్చు. అత్యంత ముఖ్యంగా మధుమేహం (షుగర్), గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు సర్జరీ అనేది సూచికం కాదు. ప్లాస్మా చికిత్స ద్వారా ఇలాంటి వారు చాలా చక్కగా కీళ్ళ నొప్పుల పరిష్కారం పొందవచ్చు. యుక్త వయస్సులో కీళ్ళనొప్పుల బారిన పడిన వారు సర్జరికి వెళ్తే కొంత కాలం తరువాత ఇంప్లాట్స్ అరిగిపోవడం జరుగుతుంది. తద్వారా శాశ్వతంగా నొప్పులు భరించాల్సి ఉంటుంది. కావున కీళ్ళ సమస్యకు ప్లాస్మా చికిత్స కంటే మెరుగైన వైద్యం మరొకటి లేదని సుస్పష్టంగా నిరూపితమైనది. ఈ చికిత్స కీళ్ళ నొప్పుల పరిష్కారానికి మేటి.
ప్లాస్మా చికిత్స వలన ఎలాంటి ఇన్ఫెక్షన్ల బాధ ఉండదు మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు. పేషంట్ సొంత రక్తంలోంచి ప్లాస్మాను వేరు చేసి, వైద్య రంగంలోని అత్యాధునికతలతో, అందరికి ఆర్థికంగా అందుబాటులో ఉండే విధంగా వేదా పెయిన్ & రిజనరేటివ్ క్లీనిక్ (Vedaa Pain & Regenerative Clinic) లో మోకాళ్ళు, భుజం, నడుములు, మైగ్రేన్ తలనొప్పి, స్పాండిలైటిస్, సయాటికా లాంటి అన్ని దీర్ఘకాలిక నొప్పులకు శాశ్వత పరిష్కారం అందిస్తున్నారు. మన డా. కె. కార్తీక రెడ్డి గారు MBBS, MD, FIPM, FIAPM, ఫౌండర్ & డైరెక్టర్ గత 4 సం.లుగా 10,000 మందికి పైగా చికిత్స చేసిన అనుభవం కలదు.